Krithi Shetty: నిమ్మపండు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న కృతి శెట్టి..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.