హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi shetty: కృతి శెట్టికి ప్లాస్టిక్ సర్జరీ.. ఆ పార్ట్ అందంగా లేదని బేబమ్మ డేరింగ్ స్టెప్!!

Krithi shetty: కృతి శెట్టికి ప్లాస్టిక్ సర్జరీ.. ఆ పార్ట్ అందంగా లేదని బేబమ్మ డేరింగ్ స్టెప్!!

Krithi shetty Plastic Surgery: తొలి సినిమా 'ఉప్పెన'తోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకొని వరుస ఆఫర్స్ పట్టేస్తోంది కృతి. తొలి సినిమానే భారీ పాపులారిటీ అందుకున్న ఈ బ్యూటీకి నేమ్, ఫేము రెండూ దక్కాయి. అయితే కొందరు మాత్రం కృతి అందాన్ని కాస్త వెక్కిరిస్తున్నారట. ఇది ఆమె వరకు చేరడంతో వెంటనే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందని సమాచారం.