Home » photogallery » movies »

UPPENA FAME KRITHI SHETTY ENJOYS PARIS VACATION PICS GOES VIRAL SR

Krithi Shetty: పారిస్ అందాలను ఎంజాయ్ చేస్తోన్న కృతి శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అది అలా ఉంటే ప్రస్తుతం పారిస్‌లో కృతి అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.