Krithi Shetty: ’ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి బ్యూటీఫుల్ పిక్స్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. మరీ ముఖ్యంగా తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. ఈ సినిమా విడుదలకు ముందే కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది.