Home » photogallery » movies »

UPPENA ACTRESS KRITHI SHETTY CUTE PHOTOS IN HALF SAREE GOING VIRAL PK

Krithi Shetty: ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి క్యూట్ ఫోటోస్.. మరీ ఇంత కొంటెగా చూస్తే ఎలా బేబమ్మా..?

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. మరీ ముఖ్యంగా తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి(Uppena fame Krithi Shetty) ముందుంది. ఉప్పెనతో పరిచయం అయిన బేబమ్మ.. విడుదల తర్వాత కుర్రాళ్లందరికీ ఫేవరేట్ అయిపోయింది.