హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Upasana: రామ్ చరణ్- ఉపాసన పిల్లల్ని కంటారా.. లేదా? మెగా కోడలి రియాక్షన్ చూస్తే..!

Upasana: రామ్ చరణ్- ఉపాసన పిల్లల్ని కంటారా.. లేదా? మెగా కోడలి రియాక్షన్ చూస్తే..!

Upasana Konidela: సెలబ్రిటీ ఫ్యామిలీ కావడంతో సాధారణంగానే ఉపాసన వ్యక్తిగత జీవితంపై అందరి కన్ను పడింది. రామ్ చరణ్‌తో మూడు ముళ్ల బంధంలోకి ఎంటరై పదేళ్లు గడిచినా ఇంకా పిల్లల్ని ఎందుకు కనడం లేదు అనే అంశంపై నిత్యం ఏదోఒక రకమైన చర్చ నడుస్తూనే ఉంది.

Top Stories