Home » photogallery » movies »

UPASANA RAM CHARAN WIFE FAMOUS DIRECTOR GEETHA KRISHNA SENSATIONAL COMMENTS ON UPASANA DUE TO THESE THINGS TA

Upasana : ఉపాసన తీరుపై ప్రముఖ దర్శకుడు సంచలన కామెంట్స్.. మెగా కోడలిపై ఓ రేంజ్‌లో..

Upasana : ఉపాసన .. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె పిల్లల విషయమై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ను సంప్రదించిన నేపథ్యంలో ఉపాసన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.