Home » photogallery » movies »

UPASANA KONIDELA SAYS ABOUT HER LUXURY AUDI CAR SLB

Upasana: నేను అప్‌గ్రేడ్ అయ్యానంటూ కొత్త కారు చూపించిన ఉపాసన.. దాని విలువ ఎంతో తెలుసా?

Upasana Luxury Audi Car: రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా, అపోలో చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ హవా నడిపిస్తున్నారు. మరోవైపు లగ్జరీ లైఫ్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడటం లేదు ఉపాసన. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కారు వీడియో పోస్ట్ చేసింది.