Upasana Konidela Ram Charan: రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఇంట సంక్రాంతి సంబరాలు.. హాజరైన మెగా ఫ్యామిలీ సభ్యులు..

Ram Charan Konidela Upasana : ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వీళ్లింట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.