Home » photogallery » movies »

UPASANA KONIDELA GOT ANOTHER AWARD APOLLO HOSPITALS WINS THE HEARTS OF THE TELUGU COMMUNITY AT THE AMERICAN TELUGU ASSOCIATIONS ANNUAL CONVENTION IN WASHINGTON DC TA

Upasana Konidela : రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు మరో అరుదైన గౌరవం..

Upasana Konidela : రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వహిస్తోంది. తాజాగా అమెరికాలో ఆట వాళ్లు ఆమె చేస్తోన్న సేవలను కొనియాడుతూ ఒక జ్ఞాపికను అందజేసారు.