Home » photogallery » movies »

UPASANA KONIDELA GIVES STRONG REPLY TO ANCHOR ABOUT ON CHILDERNS WITH MEGA POWER STAR RAM CHARAN TEJ SRD

Upsana Konidela : పిల్లలు ఎప్పుడు కంటారు..? అన్న యాంకర్ ప్రశ్నకి మెగా కోడలు ఉపాసన అదిరిపోయే రిప్లై..!

Upasana Konidela : మెగా కోడలు ఉపాసన ఏమి చేసినా సెన్సేషనే. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.