Home » photogallery » movies »

UPASANA KONIDELA BIRTHDAY SPECIAL AND HERE SOME RARE PHOTOS WITH HER HUSBAND RAM CHARAN PK

Ram Charan - Upasana: ఉపాసన బర్త్ డే స్పెషల్.. రామ్ చరణ్‌తో స్పెషల్ పిక్స్ వైరల్..

Ram Charan - Upasana: టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన కూడా కచ్చితంగా ఉంటారు. తమ ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు వీళ్ళు. జులై 20న ఉపాసన పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా అంతా అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. మెగా కోడలికి అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో ఉపాసన(Ram Charan Upasana) ఉన్న రేర్ ఫోటోస్ ఓ సారి చూద్దాం..