Home » photogallery » movies »

UPASANA KONIDELA BATHUKAMMA CELEBRATION WITH FAMILY PICS GOING VIRAL SR

Upasana Konidela : కుటుంబంతో కలిసి ఉపాసన బతుకమ్మ సంబరాలు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన ఏమి చేసినా సెన్సేషనే. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.