హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Upasana: ప్రత్యూష అనుమానాస్పద మృతిపై ఉపాసన ఎమోషనల్ కామెంట్స్.. కర్మను ప్రస్తావిస్తూ!

Upasana: ప్రత్యూష అనుమానాస్పద మృతిపై ఉపాసన ఎమోషనల్ కామెంట్స్.. కర్మను ప్రస్తావిస్తూ!

Upasana On Prathyusaha Garimella Death: దేశంలోనే 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లలో ఒకరైన ప్రత్యూష ఆత్మహత్యపై పలువురు సినీ ప్రముఖులు ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా రామ్ చరణ్ సతీమణి, అపోలో చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల.. ప్రత్యుష మరణంపై తన సందేశాన్ని పోస్ట్ చేస్తూ భావోద్వేగం చెందారు.

Top Stories