హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Happy Birthday Upasana Konidela : గ్రాండ్‌గా ఉపాసన బర్త్ డే పార్టీ.. రామ్ చరణ్ సర్పైజ్ గిఫ్ట్..

Happy Birthday Upasana Konidela : గ్రాండ్‌గా ఉపాసన బర్త్ డే పార్టీ.. రామ్ చరణ్ సర్పైజ్ గిఫ్ట్..

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అది అలా ఉంటే ఆమె ఈరోజు తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

Top Stories