హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Upasana:రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మరో గొప్ప నిర్ణయం.. వారందరికి ఫ్రీ ట్రీట్‌మెంట్..!

Upasana:రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మరో గొప్ప నిర్ణయం.. వారందరికి ఫ్రీ ట్రీట్‌మెంట్..!

ఉపాసన మరో మంచి పనిచేశారు. దేశవ్యాప్తంగా ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి తమ హాస్పిటల్ లో ఎక్కడైనా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఉపాసన ప్రామిస్ చేశారు. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న డబ్ల్యూ డబ్ల్యూఎఫ్ తో కలిసి ఫారెస్ట్ అధికారులు ఇతర ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందించడానికి తాను అంగీకరిస్తున్నట్లు ఉపాసన ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.

Top Stories