హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna | Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల‌పై ఇంకోసారి అలా వాగేవాళ్ళు ఊర కుక్కలు : బాలకృష్ణ..

Balakrishna | Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల‌పై ఇంకోసారి అలా వాగేవాళ్ళు ఊర కుక్కలు : బాలకృష్ణ..

Unstoppable With NBKS2 : నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఆహా కోసం‘అన్‌స్టాపబుల్’ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఈ ఎపిసోడ్‌ రెండుభాగాలుగా ప్రసారం కానుంది. అందులో భాగంగా మొదటి భాగం ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్‌కు వచ్చింది. రెండో పార్ట్ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్‌కు రానుంది.

Top Stories