Home » photogallery » movies »

UNSTOPPABLE WITH NBK VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER TEAM CHIEF GUESTS FOR BALAKRISHNA NANDAMURI HOST UNSTOPPABLE WITH NBK NEXT EPISODE TA

Unstoppable with NBK : లయన్ షోలో లైగర్.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో అర్జున్ రెడ్డి Vs సమరసింహా రెడ్డి..

Vijay Devarakonda Liger Team In Unstoppable with NBK: అన్ స్టాపబుల్ ఓటీటీ షో ద్వారా నందమూరి బాలకృష్ణ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ప్రతి వారం ఈ షోలో ఎవరు గెస్ట్‌గా వస్తారా అని ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వచ్చే శుక్రవారం ఈ షోలో విజయ్ దేవరకొండతో పాటు లైగర్ టీమ్ పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ షోలో సందడి చేయనున్నారు. (Twitter/Photo)