హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 2కు ముహూర్తం ఫిక్స్ ..అధికారిక ప్రకటన..

Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 2కు ముహూర్తం ఫిక్స్ ..అధికారిక ప్రకటన..

Unstoppable with NBK : నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా హోస్ట్ అవతారం ఎత్తారు. అంతేకాదు ఓ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. ఇప్పటికే ఈ షో ఫస్ట్ సీజన్ పూర్తి చేసుకుంది. ఇక అన్‌స్టాపబుల్ షో రెండో సీజన్‌కు ఎప్పటి నుంచో అనే దానిపై బాలయ్య తాజాాగా ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ లో ప్రస్తావించారు అంతేకాదు అన్‌స్టాపబుల్ సీజన్ 2కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేశారు.

Top Stories