హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Unstoppable 2 - NBK - PSPK: బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో మెరిసిన అక్కినేని భామ..

Unstoppable 2 - NBK - PSPK: బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో మెరిసిన అక్కినేని భామ..

Unstoppable 2 - NBK - PSPK: నందమూరి, మెగాభినులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ ఎపిసోడ్‌లో సాయి ధరమ్ తేజ్ కూడా సందడి చేయనున్నారు. ఇతనితో పాటు అక్కినేని భామ నందమూరి, మెగా హీరోల ఎపిసోడ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుంది.

Top Stories