హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Unstoppable 2 with NBK:బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చిరంజీవి..మెగాస్టార్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నట సింహం..

Unstoppable 2 with NBK:బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చిరంజీవి..మెగాస్టార్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నట సింహం..

Unstoppable with NBK Season 2: చూడు ఓవైపు చూడు.. అంటూ బాలయ్య సినిమాలో చెప్పినట్టు అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఈ షోలో ఎంతో ఈజ్‌తో చేసి హోస్ట్‌గా కెవ్వు కేక పుట్టించారు. ఇక అన్‌స్టాపబుల్ విజయ దశమి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ విజయవాడలో నిర్వహించారు. ఈ షోలో చిరంజీవి పాల్గొన విషయమై బాలయ్య క్లారిటీ ఇచ్చారు.