కళ్యాణ్ బాబాయ్ తో సింగపూర్‌కి వెళ్లి అక్కడ ఆయన్ను ఎంతో ఇబ్బంది పెట్టానంటూ అసలు విషయం చెప్పారు రామ్ చరణ్. దగ్గర నాన్న, అమ్మ ఎవరూ లేకపోవడంతో ఇష్టానుసారంగా పిజ్జా, బర్గర్ లాంటి ఫుడ్ తినేశానని.. దాంతో ఆరోగ్యం దెబ్బతిని విపరీతంగా వాంతులు చేసుకోవడంతో ఆ వాంతులను, నన్ను బాబాయ్ తన చేతులతో క్లీన్ చేశారని చెర్రీ చెప్పారు.