హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Unstoppable 2 - NBK - PSPK: బాలయ్య, పవన్ కలిస్తే అంతే మరి... చరిత్రలో తొలిసారిగా..

Unstoppable 2 - NBK - PSPK: బాలయ్య, పవన్ కలిస్తే అంతే మరి... చరిత్రలో తొలిసారిగా..

Unstoppable 2 - NBK - PSPK: బాలయ్య, పవన్ కలిస్తే అంతే మరి...అవును నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ.. గత 4 దశాబ్దాలుగా ఈ ఫ్యామిలీ హీరోలు ప్రత్యర్ధులుగా టాలీవుడ్ తెరను ఏలుతున్నారు. అలాంటి సినీ కుటుంబానికి చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒక టాక్ షో కోసం కలిసారు. తాజాగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కటౌట్స్ ఇపుడు విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసారు.

Top Stories