ఇదే బాటలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎపిసోడ్ ప్లాన్ చేసి జనాల్లో క్యూరియాసిటీ పెంచారు. ఇప్పటికే బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తాలూకు ఫొటోస్, వీడియోస్ షేర్ చేయగా భారీ స్పందన లభించింది. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి, మెగా ఫ్యాన్స్.