Home » photogallery » movies »

UNMARRIED ACTRESS FROM TABU SHOBHANA TO NAGMA AMEESHA SITARA THESE SENIOR ACTRESS STILL UNMARRIED IN THEIR LIFE TA

Unmarried Actress: వయసు 50కు దగ్గరగా ఉన్న.. మ్యారేజ్‌కు దూరంగా ఉన్న హీరోయిన్లు వీళ్లే..

Unmarried Actress: మ్యారేజ్ పై ఒక్కొక్కరికి ఒక్కో విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. కొందరు కెరీర్‌ పీక్స్‌లో ఉండగా 20 ఏళ్లలోనే చేసుకుంటారు.. మరికొందరు 50 దాటినా చేసుకోరు. హీరోలలో సల్మాన్ ఖాన్.. హీరోయిన్లలో టబు లాంటి వాళ్లు 50 దాటినా కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు. వాళ్లు మాత్రమే కాదు.. మరికొందరు హీరోయిన్లు సైతం పెళ్లికి దూరంగానే ఉండిపోయారు.