Chiranjeevi: ఫ్లాష్ బ్యాక్.. 33 ఏళ్ళ కింద చిరంజీవిపై జరిగిన విష ప్రయోగం గురించి మీకు తెలుసా..?

Chiranjeevi: చిరు (Chiranjeevi) ఎదుగుదల చూసి ఓర్వలేక గతంలో ఆయనపై హత్యాయత్నం (విష ప్రయోగం) జరిగిన విషయం ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. ఇప్పటికీ చిరంజీవిపై ఇండస్ట్రీలో జరిగిన ఆ విష ప్రయోగం తాలూకు జ్ఞాపకాలు పచ్చిగానే ఉంటాయి.