హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ప్రభాస్‌తో భేటీ కానున్న కేంద్ర మంత్రి ...బాహుబలి ఇంటికి రాజ్‌నాథ్ సింగ్..!

Prabhas: ప్రభాస్‌తో భేటీ కానున్న కేంద్ర మంత్రి ...బాహుబలి ఇంటికి రాజ్‌నాథ్ సింగ్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు సోమవారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన బీజేపీ హయాంలో కేంద్రంమంత్రిగా పనిచేశారు. బీజేపీ నాయకులతో కృష్ణంరాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్‌తో భేటీ అయ్యేందుకు ఈనెల 16న హైదరాబాద్ రానున్నారు.