హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nikhil Siddhartha | Amit Shah : నిఖిల్‌ను కలవనున్న కేంద్రమంత్రి అమిత్ షా.. కారణం ఇదే..

Nikhil Siddhartha | Amit Shah : నిఖిల్‌ను కలవనున్న కేంద్రమంత్రి అమిత్ షా.. కారణం ఇదే..

Karthikeya 2 | Nikhil Siddhartha : తెలుగు యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది. ఇక అది అలా ఉంటే కేంద్రమంత్రి అమిత్ షా కార్తికేయ2 హీరో నిఖిల్‌ను త్వరలో కలువనున్నట్లు తెలుస్తోంది.