ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అందులో భాగంగా ప్రభాస్, అనుష్కను పెళ్లి చేసుకోబుతున్నట్లు ఎప్పటి నుంచో ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవలే ఓ బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ పై రూమర్లు వినిపించాయి,
కృతి సనన్ తన పోస్ట్‌లో పేర్కోంటూ.. అటువంటిది ఏమి లేదని.. బేస్ లెస్ రూమర్స్‌ను నమ్మవద్దని, తన పెళ్లి నిశ్చయం అయిందని వస్తున్న వార్తలు కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని స్పష్టం చేశారు. తోడేలు సినిమా ప్రమోషన్లో భాగంగా వరుణ్ సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారని, దయచేసి ఇటువంటివి ప్రచారం చేయవద్దని కోరారు. ప్రస్తుతం కృతి సనన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram
ప్రభాస్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. పౌరాణికంగా ఆధారంగా ఆదిపురుష్, మాస్ యాక్షన్ సలార్, సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కే.. వీటిలో ముందుగా మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ సలార్ సెప్టెంబర్ 28న, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే 2024లో వస్తోంది. Photo : Twitter
ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పటికే షూట్‌ను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. Photo : Twitterఊిల