హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: బ్రహ్మస్త్ర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా టాక్ ఎలా ఉందంటే.. !

Brahmastra: బ్రహ్మస్త్ర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా టాక్ ఎలా ఉందంటే.. !

ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగ నటించిన మూవీ బ్రహ్మస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ 9న పలు భాషాల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఈ సినిమాను చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Top Stories