ఆ సమయంలో తాను పొడువుగా ఉండేదాన్ని అని.. ఆ సమయంలో తన వయస్సు చాలా చిన్నది అని గుర్తు చేశారు. ఆ టైంలో దర్శకుడు డైలాగ్ లు చెప్పమంటే.. భయంతో చెమటలు పట్టి బట్టలు మొత్తం తడిసిపోయాయని.. ఈ సందర్భంగా ఉదయభాను అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఎంత భయపడినా.. తాను డైలాగ్ లను పూర్తి చేశానని.. ఆ సినిమాకు తనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని చెప్పారు ఉదయభాను.