Nuvvu Nenu 20 Years: ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ సినిమాకు 20 ఏళ్ళు పూర్తి.. తెరవెనక నిజాలు ఇవే..

Nuvvu Nenu 20 Years: కొన్నిసార్లు రొటీన్ ప్రేమకథలు కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి. అలాంటి సినిమాలు కూడా గొప్ప విజయం సాధిస్తుంటాయి. అలా అద్భుతమైన విజయం సాధించిన అరుదైన ప్రేమ కథ నువ్వు నేను. ఈ సంచలన సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు గడిచింది(Nuvvu Nenu 20 Years).