Manasantha Nuvve 20 Years: ఉదయ్ కిరణ్ ’మనసంతా నువ్వే’ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్.. ఫోటోస్ వైరల్..

Manasantha Nuvve 20 Years: మనసంతా నువ్వే (Manasantha Nuvve 20 Years).. చాలా మంది గుండెల్లో నిలిచిపోయిన సినిమా ఇది. 2001, అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు ఎమోషనల్ అయ్యారు. అభిమానులు కూడా ఉదయ్ కిరణ్‌ (Uday Kiran)ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ మూవీ 20 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.