Home » photogallery » movies »

UDAY KIRAN 8TH DEATH ANNIVERSARY FANS REMEMBERING THE EVERGREEN LOVER BOY OF TOLLYWOOD PK

Uday Kiran death anniversary: ఉదయ్ కిరణ్ 8వ వర్ధంతి.. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్‌కు నివాళి..

Uday Kiran death anniversary: తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా నూటికి 90 మంది చెప్పే సమాధానం ఉదయ్ కిరణ్ (Uday Kiran death anniversary). ఆయన చనిపోయి 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు.