Home » photogallery » movies »

TWO ITEM SONGS WILL PLACE IN MOST AWAITED MOVIE KGF CHAPTER 2 AND JECQUELINE FERNANDEZ NORA FATEHI STEPS WITH YASH PK

KGF Chapter 2: ‘కెజియఫ్ 2’లో రెండు ఐటం సాంగ్స్.. ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్..

KGF Chapter 2: ఎన్నో రోజులుగా కెజియఫ్ 2(KGF Chapter 2) సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు అభిమానులు. ఒకటి రెండు కాదు.. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ స్థాయి విజయం వాళ్లు కూడా ఊహించలేదేమో..? ఇదిలా ఉంటే తాజాగా సినిమాలో ఓ క్రేజీ అప్‌డేట్ బయటికి వచ్చింది.