అల్లు అర్జున్ మరియు వాళ్ల కుటుంబసభ్యులు ఏం చేసినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ తెల్లటి బట్టతో ముసుగు వేసుకొని ఆ ఇద్దరూ ఇల్లంతా తిరుగుతూ నానా హంగామా చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అల్లు అర్జున్ సతీమణి ఈ క్యూట్ దెయ్యాల వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేశారు. (Image credit : twitter)