కాగా.. ఆలియా, రణ్బీర్ దంపతులు తమ కూతురుకు రాహా అని పేరు పెట్టారు. రాహా పేరుకు ఎన్నో అర్థాలు ఉన్నాయంది ఆలియా. రాహా అనే పేరుకు అనేక భాషాల్లో అనేక అర్థాలు ఉన్నాయని తెలిపింది. రాహా అటే పీస్ఫుల్, హ్యాపీనెస్, ఫ్రీ బ్లిస్ ఇలా అనేక అర్థాలు ఉన్నాయని చెప్పింది.