Home » photogallery » movies » TV ANCHORS REMUNARATIONS ANASUYA BHARADWAJ SUMA KANAKALA PREMI VISWANATH TO RASHMI GAUTAM VIA SREEMUKHI MANY OTHER TELUGU TELEVISION TOP ANCHORS REMUNERATIONS HERE ARE THE LIST TA

TV Anchors Remunarations: అనసూయ, సుమ, రష్మి టూ వంటలక్క, శ్రీముఖి వరకు తెలుగు టీవీ యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

Tollywood TV Anchors Remunarations: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత  యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే రెండు చేతుల సంపాదిస్తున్నారు. క్రేజ్ ఉన్న యాంకర్స్‌కు లక్షల్లో పారితోషకం ముట్టజెప్పుతున్నారు. అందులో కొంత మంది యాంకర్స్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. వాళ్ళు నెల‌కు సంపాదించే లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంతలా రెండు చేతులా సంపాదిస్తున్నారు వీళ్లు. ఇంతకీ ఎవరెవరు ఎంత వెనుకేసుకుంటున్నారో ఓ సారి చూద్దాం..