యాంకర్ విష్ణుప్రియను ఎప్పుడైనా ఇలా చూశారా..?

బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది...పోవే పోరా ప్రోగ్రాతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది.