Tina Datta: అర్ధనగ్నంగా ఫోటోషూట్.. కామెంట్ చేసిన నెటిజెన్ పై కేసు పెట్టిన టీవీ నటి!

Tina Datta: బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుల్లితేర నటి టీనా దత్త. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు అందుకుంది ఈ బ్యూటీ. ఇక వెబ్ సిరీస్ లో కూడా నటించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.