Home » photogallery » movies » TV ACTRESS SHAMA SIKANDER LOOKS SIZZLING IN SEXY SWIMSUITS CHECK OUT THE DIVAS HOTTEST SWIMWEAR PICS SRD

Shama Sikander : బికినీలో షమా సికిందర్ సాలిడ్ అందాలు..ఓ రేంజ్ లో స్కిన్ షో..

Shama Sikander : షమా సికందర్ ముఖ్యంగా టీవీ రంగంలో ఓ ఊపు ఊపుతున్న అందాల నటి. ఆమె యే మేరీ లైఫ్ హై వంటి టీవీ సిరీస్‌లలో నటించి చాలా పాపులర్ అయ్యింది. ఇక ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా.. మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక ఆమె పలు బాలీవుడ్ చిత్రాలలో నటించింది.