ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మన దేశంతో పాటు విదేశాల్లో కోట్లాది మంది అమ్మవారి భక్తులు.. అమ్మను గన్న అమ్మను ఎంతో భక్తితో కొలుస్తున్నారు.ఐతే.. కన్నడ చిత్ర పరిశ్రమలో టెలివిజన్ తార రిషినా కందారి కాళీ మాత అవతారం ఎత్తింది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసారు. (Instagram/Photo)