Home » photogallery » movies »

TV ACTRESS NIKITA SHARMA HOT PHOTO SHOOT WENT VIRAL IN SOCIAL MEDIA MS

Nikita Sharma: మాల్దీవుల్లో మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొడుతున్న టీవీ నటి..

Nikita Sharma : టీవీ నటి నికితా శర్మ.. హిందీ సీరియల్స్‌లో ఈ అమ్మడు చాలా పాపులర్. మోటివేషనల్ స్పీకర్ అయిన ఈ భామ లైఫ్ ఓకే ఛానల్‌లో దో దిల్ ఏక్ జాన్, కలర్స్‌లో స్వారాగిని సీరియల్స్‌లో నటించి అదరగొట్టింది. ఇక సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడు పెట్టే ఫోటోలు మతులు పోగొడుతున్నాయి. తాజాగా మాల్దీవుల్లో ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ.. హాట్ ఫోటోలను షేర్ చేసింది.

  • News18
  • |