Navya Swamy: రవికృష్ణ పుట్టినరోజు స్పెషల్ విషెస్.. కానీ ఉన్నట్టుండి పోస్ట్ డిలేట్ చేసిన నటి నవ్య స్వామి!

Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి. తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. కన్నడ, తమిళంలో సీరియల్స్ లో కూడా నటించింది.