Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. కన్నడ, తమిళంలో సీరియల్స్ లో కూడా నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. అలాంటి ఈ భామ ఓ వ్యక్తిని మిస్ అవుతుందట.. అది ఎవరినో తెలుసా? నందిని రాయ్ ని. ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ పేరు సంపాదించుకున్న నందిని రాయ్ ఫోటో స్టోరీలో షేర్ చేసి ఆమెను మిస్ అవుతున్నట్టు చెప్పుకొచ్చింది నవ్య స్వామి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.