హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అదరగొడుతోన్న బుల్లితెర నటి.. సమీరా ఫోటోస్

అదరగొడుతోన్న బుల్లితెర నటి.. సమీరా ఫోటోస్

సమీరా షరీఫ్ 'ఆడపిల్ల' సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ సీరియల్ సూపర్ హిట్ తర్వాత..ఆమె తెలుగులో అన్నా చెల్లెల్లు, భార్యామణి, Dr. చక్రవర్తి, ముద్దు బిడ్డ మొదలగు చాలా సీరియల్స్‌లో నటించింది. నటిగా నిరూపించుకున్న సమీరా..ఆ తర్వాత నిర్మాత మారి తమిళంలో సీరియల్స్‌ను కూడా నిర్మిస్తోంది. తమిళంలో సిరీయల్స్ నిర్మించడమే కాకుండా..అక్కడి సీరియల్స్‌లలో కూడ నటిస్తోంది.

Top Stories