Home » photogallery » movies »

TV ACTORS TO FILM STARS SHAH RUKH KHAN TO VIDYA BALAN SUSHANT SINGH RAJPUT MADHAVAN AYUSHMAN KHURRANA SWATHI REDDY AVIKA GOR MANY STARS WHO SUCCESSFULLY TRANSITIONED TO FILMS FROM TV TA

TV Actors To Film Stars : షారుఖ్, సుశాంత్ సింగ్ సహా స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన హీరోలు..

TV Actors To Film Stars : ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న చాలా మంది హీరోలు ఒకపుడు సీరియల్స్‌లో సత్తా చాటి .. బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు. ఈ సందర్బంగా టీవీలో మొదట నటించి అక్కడ ఓ వెలుగు వెలిగి తర్వాత వెండితెరకు పరిచయమైన నటులు, వారీ విశేషాలు.