Nani - Bhale Bhale Magadivoy@6Years : నాని ‘భలే భలే మగాడివోయ్’ 6 యేళ్లు పూర్తి.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Nani Bhale Bhale Magadivoy | నాని హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ రిలీజై నేటికి 6 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు మాములు హీరోగా ఉన్న నాని ఈ సినిమాతో నాచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర అంశాలు..