నాచురల్ స్టార్ (Nani) నాని హీరోగా రీతూ వర్మ (Ritu Varma), ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్(Nani Tuck Jagadish). శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. Photo : Instagram
ఈ సినిమాలో సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్లుగా (Sai pallavi ) (kriti shetty) నటిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్‌లో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ పొందింది. పిరియాడిక్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కినట్లు సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. Photos: Instagram/rituvarma
ఇక ఈ సినిమాలతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.. Photos: Instagram/rituvarma