Home » photogallery » movies »

TROLLS ON MANCHU VISHNU BEACAUSE OF HIS LATEST TWEET SLB

Manchu Vishnu: టైమ్‌కి చేతిలో రాయి లేదు కాబట్టి బతికిపోయావ్! బాబోయ్ దారుణమైన ట్రోలింగ్

Trolls On Manchu Vishnu: అలా దీనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంచు విష్ణు. దీనిపై నేనేమి చెయ్యాలె.. అని ట్యాగ్ చేస్తూ థర్స్ డే థాట్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన వెంటనే నెటిజన్లు రంగంలోకి దిగి అటాక్ స్టార్ట్ చేశారు.